Ongole gitta movie audio release this week

ongole gitta movie, ram new movie, ram ongole gitta, hero ram bhaskar movie, ongolu gitta, ram, bommarillu bhaskar, actress kruti karbandha, kruthi hot pics, wallpapers, teaser, audio, audio release this week

ongole gitta movie audio release this week

3.gif

Posted: 11/14/2012 01:36 PM IST
Ongole gitta movie audio release this week

ongole_gitta

యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న చిత్రం ‘ఒంగోలుగిత్త’. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆడియో విడుదల తేదీ ఖరారైంది.  ఈ వారంలో భారీగా ఆడియో వేడుక నిర్వహించుందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
      మరోవైపు డిసెంబర్లో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అటు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కీ ఈ సినిమా కీలకంగా మారింది.  సరైన ఫాంలో లేని బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాతో హిట్ కొట్టి తన టాలెంట్ ని మరోసారి నిరూపించుకోవాలనుకుంటున్నాడు.
        కృతి కర్బంద హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress monal gujjar gets chance in tamil movie
Actress sriya sharan activities  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles