Actress monal gujjar gets chance in tamil movie

actress monal gujjar, monal gujjar, sudigadu, hot pics, wallpapersl teaser, monal gujjar movies gets chance in tamil movie

actress monal gujjar gets chance in tamil movie

17.gif

Posted: 11/14/2012 08:58 PM IST
Actress monal gujjar gets chance in tamil movie

monal_ee

అల్లరి నరేష్ ‘సుడిగాడు’ సినిమా ద్వారా తెలుగు వారికి పరిచయమైన మోనాల్ గజ్జర్ ఛాన్స్ కొట్టింది. ప్రస్తుతం ఈ భామ తమిళ నటుడు విక్రమ్ ప్రభు సరసన ‘ఇవన్ వెరమాదిరి’ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. గత సంవత్సరం ‘ఎంగేయుం ఎప్పోదుం’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శరవణన్ ఈ సినిమాకి డైరెక్టర్. తిరుపతి బ్రదర్స్ బ్యానర్ పై ప్రముఖ డైరెక్టర్ లింగుస్వామి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
        శివాజీ గణేషన్ వారసుడిగా పరిచయమైన విక్రమ్ ప్రభు ఈ సంవత్సరం ‘కుమ్కీ’ సినిమాతో పరిచయమై నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. తన హీరోగా వస్తున్న రెండవ సినిమా పై అంచనాలు ఉన్నాయి మరియు మోనాల్ గజ్జర్ కెరీర్ కి ఈ సినమా చాలా కీలకం కానుంది. మరి మోనాల్ అద్రుష్టం ఎలాఉందో...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sunil new movie titled miser pellikoduku
Ongole gitta movie audio release this week  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles