Naga chaitanya new house in kondapur

naga chaitanya, new house, in kondapur, naga chaitanya mother lakshmi daggubati, young hero naga chaitanya new home construction, chaitu new house in hyderabad kondapur, nag chaitanya building pics,

naga chaitanya new house in kondapur

19.gif

Posted: 11/05/2012 06:53 PM IST
Naga chaitanya new house in kondapur

ramanaidu-familyee

తను సినిమాల్లో సంపాదించిన డబ్బుతో, నాగ చైతన్య రెండేళ్ళ క్రితం హైదరాబాదు శివారు కొండాపూర్లో 3000 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఓ పాష్ ఫ్లాట్ ని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ తను సినిమాల షూటింగులతో బిజీ బిజీగా వుండడం వల్ల, ఆ వెంటనే ఆ ఫ్లాట్ కి ఇంటీరియర్ డెకరేషన్ చేయించుకోలేకపోయాడు. ప్రస్తుతం తన తల్లి లక్ష్మి దగ్గుబాటి ఆ బాధ్యతను తీసుకుంది. ఆమె ప్రొఫెషనల్ ఇంటీరియర్ డెకరేటార్ కావడంతో ప్రస్తుతం ఇంటికి కావలసిన అలంకారాలన్నీ దగ్గరుండి మరీ ఆమె పర్యవేక్షిస్తోంది. తనయుడి అభిరుచికి అనుగుణంగా ఆమె ఆ ఇంటిని ఓ అందమైన, ఆకర్షణీయమైన గృహంగా తీర్చిదిద్దుతోందట. డిసెంబర్లో తన ఫ్లాట్ లోకి గృహ ప్రవేశం చేస్తాడని సమాచారం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nikisha patel movie updates
Damarukam movie release on november 9th  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles