Damarukam movie release on november 9th

damarukam movie release on november 9th, damarukam, nagarjuna latest movie, akkineni nag latest movie damarukam wallpapers, damarukam movie updates krishnam vande jagadgurum release on same day

damarukam movie release on november 9th

33.gif

Posted: 11/05/2012 06:45 PM IST
Damarukam movie release on november 9th

damarukam-mo

వాయిదాల పర్వానికి స్వస్థి చెబుతూ..  నాగార్జున సినిమా 'డమరుకం' ఎట్టకేలకు విడుదల తేదీని ప్రకటించుకుంది. ఇవాళే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ మూవీకి యు ఎ సర్టిఫికేట్ లభించింది.  ఈ నెల 9 న దీనిని విడుదల చేస్తున్నట్టు అధికారిక సమాచారం. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం గ్రాఫిక్స్ బ్యాక్ డ్రాప్ లో సోషియో ఫ్యాంటసీ సినిమాగా రూపొందింది.
       మరోవైపు అదే రోజున అంటే నవంబర్ 9న మరో భారీ చిత్రం 'కృష్ణం వందే జగద్గురుం' కూడా విడుదల అవుతోంది. క్రిష్ దర్శకత్వంలో రానా, నయనతార జంటగా నటించిన ఈ చిత్రం పట్ల మంచి అంచనాలు వున్నాయి. దీంతో, 'డమరుకం', 'కృష్ణం...' సినిమాల పట్ల గట్టి పోటీ వుండే అవకాశం వుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Naga chaitanya new house in kondapur
Case against denikaina ready team  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles