Nikisha patel movie updates

actress nikisha patel, nikisha patel movie updates, nikisha patel movie komaram puli, pawan kalyan nikisha pate, nikisha patel tarak, komarampuli, puli, ome, ome movie stills, ome movie wall papers

nikisha patel movie updates

13.gif

Posted: 11/06/2012 05:12 PM IST
Nikisha patel movie updates

Nikisha_Patelee       

       'కొమరంపులి' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన నికీషా పటేల్ ఆరంభంలోనే పవన్‌ సరసన అవకాశం వచ్చినందుకు సంబరపడిపోయింది. ఇక తన కెరీర్‌కి తిరుగుండదని అనుకుంది. కానీ, సినిమా పరాజయం పాలు కావడంతో, ఆమె అంచనాలు తలకిందులయ్యాయి. రెండవ సినిమాతోనైనా విజయాన్ని అందుకోవాలని, కథానాయికగా నిలదొక్కుకోవాలని నికీషా ఆరాటపడింది. ఇదే సమయంలో కల్యాణ్‌రామ్‌ జోడీగా 'ఓం' సినిమాలో చాన్స్‌ ఆమెను వెదుక్కుంటూ వచ్చింది. అత్యున్నతమైన సాంకేతిక పరిజ్ఞానంతో, భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా తన కెరీర్‌కి ఉపయోగపడుతుందనే ఆశతో ఆమె వెంటనే గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. అయితే ఈ సినిమా నిర్మాణం నత్త నడక నడుస్తూ ఉండటంతో ఈ అమ్మడికి చిరాకు నషాలానికి ఎక్కుతుందట..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan kalyan sampath nandi movie
Naga chaitanya new house in kondapur  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles