Case against denikaina ready team

denikaina ready movie, police case file against mohan babu, brahmanandam, manchu vishnu,brahmins agitation on denikaina ready movie, vishnu manchu hansika movie, denikaina ready wallpapers, denikaina ready trailers

case against denikaina ready team

23.gif

Posted: 11/05/2012 06:06 PM IST
Case against denikaina ready team

3.2e

అటుతిరిగి ఇటుతిరిగి.. మొత్తానికి బ్రహ్మీని ముగ్గులోకి లాగింది మంచు ఫ్యామిలీ.  'దేనికైనా రెడీ' సినిమా సాధించిన విజయం సంగతి అటుంచితే.. బ్రాహ్మణులను అవమాన పరిచారంటూ ఈ సినిమా అతి పెద్ద వివాదానికి మాత్రం తెర తీసింది. ఈ సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలంటూ ఓ వైపున బ్రాహ్మణులంతా ఆందోళన చేస్తుండగానే, మరోవైపు ఈ చిత్ర నిర్మాత మోహన్ బాబు ... హీరో విష్ణు బ్రాహ్మణులను మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆర్ ఎస్ ఎస్ తో సహా పలు ప్రాంతాల్లో బ్రాహ్మణ సంఘాలు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశాయి.
        ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశం మేరకు సికింద్రాబాద్ - మల్కాజ్ గిరి పోలీసులు కేసు నమోదు చేశారు. చిత్ర నిర్మాత మోహన్ బాబు ... హీరో విష్ణు ... దర్శకుడు జి .నాగేశ్వరరెడ్డి ... హాస్యనటుడు బ్రాహ్మానందం పై కేసు నమోదు చేసి విచారణను చేపట్టనున్నారు. తెరమీద నవ్వులు పండించే బ్రహ్మీ ఈ వివాదం గురించి ఏమనుకుంటున్నాడో..

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Damarukam movie release on november 9th
Film making chance by sanghamitra arts  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles