Film making chance by sanghamitra arts

short films, documentaries, maa tv reality show, panja movie trailer, panja movie videos film making chance by sanghamitra arts, neelima tirumalasetti, panja movie banner, sanghamitra arts give film making chance, maatv sanghamitra reality show, panja movie producer neelima tirumalasetti tweet, new talent hunt by sangamitra arts

film making chance by sanghamitra arts

3.gif

Posted: 11/05/2012 11:43 AM IST
Film making chance by sanghamitra arts

1.11

ఎంతోకాలంనుంచి తెరమీద వెనుక మీ టాలెంట్ చూపించి తానేమిటో నిరూపించుకోవాలనుకుంటున్నారా. అయితే మీకు నీలిమా తిరుమల శెట్టి ఆ అవకాశం కల్పిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో పంజా సినిమా తీసిన సంఘమిత్ర ఆర్ట్స్ ప్లస్ ప్రముఖ టీవీ చానల్ మా టీవీ సంయుక్తంగా త్వరలోనే ‘షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్’ అని ఒక కార్యక్రమం నిర్వహించనుంది. ఫిల్మ్ మేకర్స్ కావాలనుకునే వారికిదొక సరైన వేదిక. సుమారు నెల రోజుల పాటు జరిగే ఈ కాంటెస్ట్ లో వచ్చిన వాటిలో ఉత్తమమైన వాటిని మా టీవీ వారి ఎదో ఒక చానల్లో ప్రసారం చేస్తారు. దీని గురించి నీలిమ తిరుమల శెట్టి వెల్లడిస్తూ ‘ సంగమిత్రా ఆర్ట్స్ వారు ఒక కార్పోరేట్ సంస్థతో కలిసి, ఒక ప్రముఖ ఎంటర్టైన్మెంట్ చానల్ ఆధ్వర్యంలో ‘ఎ ఫిల్మ్ బై?’ అనే ఒక రియాలిటీ షో చేయబోతోంది. ఈ అరుదైన అవకాశాన్ని వినియోగించుకొని మీ కలను నిజం చేసుకోండి, అలాగే ఎంతో మంది వీక్షకుల అభిమానాన్ని గెలుచుకోండి. ఈ షో కోసం దేశవ్యాప్తంగా ఫిలిం మేకర్స్ అవ్వాలని కోరిక ఉన్నవారిని ఆహానిస్తున్నామని’ ఆమె ట్వీట్ చేసారు. ఈ షోకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నామని వెల్లడించారు. న్యూ టాలెంట్ యంకరేజ్ చేయటంలో ఎప్పుడూ ముందుండే నీలిమ గారు ఇచ్చే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండిమరి...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Case against denikaina ready team
Nayak movie director vv vinayak remuneration  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

 • Stylish stat allu arjun donate to relief fund to fight agianst coronavirus

  యుద్దానికి సన్నధమైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

  Mar 27 | క‌రోనా వైరస్ పై యుద్దానికి తాను సైతం సన్నధమంటూ సై అన్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటన నేపథ్యంలో త‌న వంతు బాధ్య‌త‌గా స్టైలిష్ స్టార్ అల్లు... Read more

 • Rrr jr ntr unveils ram charan s stunning first look as birthday treat

  అల్లూరి ఇంట్రోలో మెరిసిన చరణ్.. భీమ్ వాయిస్ ఓవర్ ఫర్ ఫెక్ట్..

  Mar 27 | దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. పుట్టినరోజును పురస్కరించుకుని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక సర్ ఫ్రైజ్... Read more

 • Darling prabhas donate to pm relief fund to fight agianst coronavirus

  కరోనాపై యుద్దానికి సమరశంఖం పూరించిన డార్లింగ్

  Mar 27 | కరోనా వైరస్‌ మహమ్మారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్న పోరాటంలో మేముసైతం అంటూ ముందుకు కదులుతున్నారు సినీప్రముఖులు. ఈ సందర్భంగా నిన్న తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయల విరాళం ప్రకటించిన బాహుబలి సిరీస్ చిత్రాల... Read more

 • Rrr jr ntr surprise video for ram charan delayed by ss rajamouli

  చరణ్ కు ఎన్టీఆర్ సారీ.. అంతా జక్కన్న డైరక్షన్ లోనే..

  Mar 27 | దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, పుట్టినరోజును పురస్కరించుకుని ఇవాళ ఉదయం పది గంటలకు ఈ చిత్రానికి... Read more

 • Chiranjeevi and mohanbabu conters goes viral on net

  చిరంజీవి-మోహన్ బాబుల చాట్ నెట్టింట్లో వైరల్..

  Mar 26 | మెగాస్టార్ చిరంజీవి.. కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు. తెలుగు చిత్ర పరిశ్రమలో అద్భుతమైన కాంబినేషన్‌. కథానాయకుడిగా చిరంజీవి.. ప్రతినాయకుడిగా మోహన్‌బాబు ఎన్నో చిత్రాల్లో నటించారు. చిరు తనదైన యాక్షన్‌తో ప్రేక్షకులను అలరిస్తే, మోహన్‌బాబు తన మేనరిజమ్స్‌,... Read more

Today on Telugu Wishesh