Tamanna rules out in himmatwala movie

Tanabba,himmatwala movie cast,himmatwala movie trailer,tamanna bikini act in himmatwala,tamanna bikini photos,tamanna bikini song in himmatwala,tamanna naino me sapna song,tammana bikini pics

Milk beauty Tamanna is playing the role portrayed by Sridevi in the remake of superhit movie Himmatwala. The song ‘naino me sapna’ , in which Sridevi awestruck everyone with her appearence in bikini, will be shot on Tamanna

Tamanna rules out in Himmatwala movie.png

Posted: 10/10/2012 07:54 PM IST
Tamanna rules out in himmatwala movie

thamanna_bikini_in_himmatwala

టాలీవుడ్ టాప్ హీరోయిన్, మిల్కీ బ్యూటీ తమన్నా తన హవాను బాలీవుడ్ లో కొనసాగించడానికి రెడీ అయిపోయింది. ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ ‘హిమ్మత్ వాలా ’ చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రంలో కోసం ప్రిన్స్ మహేష్ బాబు సరసన నటించే అవకాశాన్ని కూడా వదిలేసుకుంది. దీనిని బట్టే అర్థం అవుతుంది తమన్నాకి బాలీవుడ్ అంటే ఎంత ఇష్టమో. ఆ సంగతి ప్రక్కన బెడితే... తమన్నా వెండితెర పై అంతగా క్లిక్ కావడానికి కారణం కేవలం తన నడుము, బొడ్డు అందాలే కారణం అంటారు సినీ జనాలు.

దీనికి నిదర్శనమే తాజాగా ఆమె నటించిన ‘రెబల్ ’ సినిమా. ఆ సినిమాలో తమన్నా కేవలం తన బొడ్డు అందాలతో కుర్రకారుకి మత్తెక్కించింది. ఇక ఈమె నటించే బాలీవుడ్ సినిమాలో కూడా తన అందాలను ఇక్కడి కంటే ఎక్కువ ఆరబోసిందని, బొడ్డు నడుమే కాకుండా, బికినీ వేసి మరీ ఉన్న అందాలను ప్రదర్శించిదని బాలీవుడ్ జనాల టాక్. ఈ విషయాన్ని తమన్నా దగ్గర ప్రస్తావిస్తే.... ఇదే విషయాన్ని ఆమె వద్ద ప్రశ్నిస్తే మాత్రం మండిపడుతోంది. బికినీ డ్రెస్ వేసుకుని కొత్తగా చూపించేందుకు ఇంకేం ఉందని, ఉన్నవన్నీ తెలుగు తెర పైనే చూపించానని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఉన్నమాట అంటే అంత ఉలికిపాటు దేనికో ఈ మిల్కీ బ్యూటీకి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amitab birthday story
Ramanaidu asks nayan to act with him  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles