Ramanaidu asks nayan to act with him

Nayantara, Ramanaidu,Nayantara, Hot Nayanatara, KVJ Audio launch, Nayanatara acted with venkatesh and Rana, Nayanatara in krishnam vande jagadgurum

Ramanaidu asks Nayantara to act with Him, Hot Nayanatara at KVJ Audio launch, Nayanatara acted with venkatesh and Rana, Nayanatara in krishnam vande jagadgurum

Ramanaidu asks Nayantar to act with Him.png

Posted: 10/10/2012 07:36 PM IST
Ramanaidu asks nayan to act with him

Nayanatara

 

కొందరు హీరోయిన్లు వయస్సు అయిపోయినా ఇంకా కుర్రకారును మత్తెక్కిస్తుంటారు. మరికొందరు వయస్సులో ఉండికూడా అంతగా ఆకట్టుకోరు. మరి కొందరు అయితే తమ అంద చందాలతో కుర్రకారు నుండి ముసలి వాళ్ళ వరకు అందర్నీ టెంప్ట్ చేస్తారు. అలాంటి జాబితాలోకే వస్తుంది నయనతారు. వెండితెరకు బైబై చెబుతానిని ప్రకటించి, ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టడంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన నయన్ కి టాలీవుడ్ లో అవకాశాలు బాగానే వస్తున్నారు. తాజా ఈమె దగ్గుబాటి రాణా సరసన ఓ సినిమా, టాలీవుడ్ మన్మథుడు నాగార్జున సరసన ఓ సినిమాలో నటిస్తుంది.

క్రిష్ దర్శకత్వంలో రాణా - నయనతార జంటగా నటించిన ‘క్రిష్టం వందే జగద్గురుమ్ ’ ఆడియో ఇటీవలే విడుదల అయింది. ఈ ఆడియో కార్యక్రమానికి హాజరయిన నయనతార మెరుపుతీగలా... సన్నజాజి ఒంపుసొంపులతో అక్కడున్నవారిని తెగ టెంప్ట్ చేసిందట. నయనతార అందాలకు ఫిదా అయిన మూవీ మొగల్ రామానాయుడు నయనతారను డైరెక్టుగా అడిగేశాడట. మా అబ్బాయి వెంకీతో చేశావు... మనవడు రానాతోనూ చేశావు.. మరి నాతో ఎప్పుడు చేస్తావూ.. అని అడిగారట నాయుడుగారు. దీనికి నయనతార తన నవ్వుతో సమాధానం చెప్పిందట. నయనతార  60 ఏళ్ళ రామానాయుడినే తన అందానికి దాసోహం అయ్యేలా చేసుకుందంటే... ఈమెలో ఇంకా విషయం ఉందని అందుకే రామానాయుడు టెంప్ట్ అయ్యాడని సినీ జనాలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tamanna rules out in himmatwala movie
Bebo to start work soon after wedding  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles