Swathi i love m

4.gif

Posted: 08/30/2012 04:32 PM IST
Swathi i love m

swathi_innerw

తాజాగా ఓ ముక్కోణపు ప్రేమకథతో 'స్వాతి ఐ లవ్‌ యు' అనే చిత్రం రూపొందుతోంది. హీరోయిన్‌ వర్షిణి ఈ మూవీలో టీవీయాంకర్‌గా నటిస్తుంది. హీరో దిలీప్‌ యూత్‌కు ప్రతినిధిగా పవర్ ఫుల్ గా కనిపించబోతున్నాడు. ఈ మూవీ విశేషాలు దర్శకుడు సంతోష్‌ పార్లవార్‌ తెలిపారు. ఇటీవలే ఆడియో విడుదలైందనీ, మంచి స్పందన లభించిందన్నారు. త్వరలో సెన్సార్‌ పూర్తిచేసి సెప్టెంబర్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపారు.ఈ సినిమాకు  కెమెరా: ఆనెం వెంకట్‌, నిర్మాత: శ్యామలా సంతోష్‌.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nitya menon title movie
Mister parvateesam movie starts  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles