Mister parvateesam movie starts

mister parvateesam movie starts, c/o minster pa, shooting

mister parvateesam movie starts

8.gif

Posted: 08/30/2012 04:22 PM IST
Mister parvateesam movie starts

       ఓ కార్యం మీద గ్రామంనుంచి సిటీకి వచ్చి అక్కడ ఓ మంత్రిగారి పి.ఎ.గా నియమించబడ్డ వ్యక్తి కథతో 'మిస్టర్‌ పార్వతీశం' (కేరాఫ్‌ mister_parvatees_innereeమంత్రిగారి పి.ఎ.) అనే చిత్రం రూపొందబోతోంది. గాబెల్‌ గ్రీన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీతో రాజేష్‌బాబు దర్శకునిగా పరిచయమవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో హీరో దిలీప్‌కుమార్, దివ్యపై చిత్రించిన ముహూర్తపుషాట్‌ తో చిత్రం లాంఛనంగా ఆరంభమైంది.  వచ్చేనెల 20నుంచి అరకు, వైజాగ్‌, యానాంలలో షూటింగ్‌ జరుగుతుందనీ, అనంతరం హైదరాబాద్‌లో కూడా జరుగుతుందని దర్శకుడు చెప్పారు. హీరో దిలీప్‌ మాట్లాడుతూ, 'జయం' వరకు బాలనటుడిగా చేసిన తాను ఇటీవలే రెండు చిత్రాల్లో నటించాననీ, అవి విడుదలకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ చిత్రం ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని చెప్పారు. ఇది స్క్రీన్‌ప్లే ఆధారిత కథ అని నిర్మాత వెల్లడించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Swathi i love m
Srimannarayana movie review  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh