Nitya menon title movie

nitya menon title movie

6.gif

Posted: 08/30/2012 04:54 PM IST
Nitya menon title movie

      vellattuvalతనదైన శైలిలో తెలుగు ప్రేక్షకులకు వెండితెరపై హొయలొలికిస్తోన్న నిత్యమీనన్‌ పేరుతో తెలుగులో ఓ చిత్రం విడుదలకాబోతుంది. మలయాళం లో ఐవి శశి దర్శకత్వంలో రూపొందిన 'వెల్లత్తువల్‌'ను తెలుగులో 'నిత్య' పేరుతో అనువదించబోతున్నారు. సువర్ణ క్రియేషన్స్‌ బేనర్‌పై టి.సుధాకర్‌ ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. రంజిత్‌మీనన్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిందని సుధా చెప్పారు. ఈ చిత్రం అనువాద కార్యక్రమంలో త్వరలో ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మంచి చిత్రాలను ఎల్లప్పుడూ ఆదరిస్తారనీ ఈచిత్రం ఆదరణ పొందుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
       ఈ చిత్రానికి మాటలు: రాజశేఖర్‌, కెమెరా: ఆనంద్‌కుట్టన్‌, కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఐవి శశి, పర్యవేక్షణ: కెవిరాజు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Allu arjun guest house photos
Swathi i love m  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles