Ileana realised i want to get some weight back

Looks like Ileana has finally realized what everyone has been saying for a while now. After facing the flak for her ultra thin look in ‘Devudu Chesina Manushulu’ and ‘Julayi’, Ileana has finally decided to add some curves to her body. Ileana’s look

Looks like Ileana has finally realized what everyone has been saying for a while now. After facing the flak for her ultra thin look in ‘Devudu Chesina Manushulu’ and ‘Julayi’, Ileana has finally decided to add some curves to her body. Ileana’s look

I Want To Get Some Weight Back.png

Posted: 08/25/2012 08:07 PM IST
Ileana realised i want to get some weight back

Ileana

టాలీవుడ్ లోకి దేవదాసు సినిమా ద్వారా పరిచయం అయి సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రక్కన ‘పోకిరి ’ చిత్రంలో నటించి స్టార్ హోదాను సొంతం చేసుకున్న గోవా పోరి ఇలియానా. దేవదాసు, పోకిరిలో తన నడుము అందాలతో తెలుగు దర్శక నిర్మాతలనే కాకుండా ప్రేక్షకుల్ని కూడా తనవైపు తప్పుకుంది. పోకిరి సినిమా టైంలో హీరోయిన్ అంటే ఇలాగ ఉండాలి.. హీరోయిన్ కి నడుము అంటే ఇలా ఉండాలి అని చెప్పుకున్నారు. ఆ తరువాత ఏ హీరోయిన్ నడుము అయినా నాజూగ్గా సన్నగా ఉంటే అచ్చం ఇలియానా నడుము లాగా ఉందిరా... అని చెప్పుకున్నారు. కొందరు హీరోయిన్లు సైతం అలాంటి నడుము షేపు తెచ్చుకోవాలని చాలా కసరత్తులు కూడా చేశారు. ఆ నడుము అందంలో ఇలియానా కొన్నాళ్ళ పాటు ఇండస్ట్రీని ఏలింది అనడంలో కూడా సందేహం లేదు.అలాంటి ఇలియానా అమీర్ ఖాన్ నటించిన త్రీ ఇడియట్స్ చిత్రం తెలుగు లో నటించింది. ఈ సినిమాలో దర్శకుడు శంకర్ సూచన తన బాడీ షేపులను తగ్గించుకుంది. అసలే అంతంత మాత్రం నడుము కలిగిన ఇలియానా తన షేపులు తగ్గించుకోవడంతో కరువు వచ్చిన ప్రాంతంలో బాధితులు ఎలా ఉంటారో అలా తయారయ్యింది.

తాజాగా అల్లు అర్జున్ , రవితేజ సినిమాలలో నటించినా ఇలియాన అందానికి పెద్దగా మార్కులు పడలేదు. ఇలియానా చీకేసిన ఐస్ క్రీం పుల్లలా ఉంది. ఒకప్పటి నడుము అందాలు, పిటపిటలాడే షేపులు ఏమయ్యాయి అని ప్రేక్షకులు అనుకున్నారు. ఇలాంటి కామెంట్లు ఆ నోట ఈ నోట ఇలియానా చెవిలో పడటంతో ఇటీవలే ఓ తెలుగు పత్రికతో మాట్లాడుతూ... బాలీవుడ్ సినిమాలో తనపాత్ర కోసమే బరువు తగ్గించుకున్నానని, మళ్లీ బరువు పెరిగి గ్లామర్ గా తయారవుతానని చెప్పింది. సో త్వరలోనే ఇలియానా నిగనిగలాడే నిమ్మపండులా, పిటపిటలాడే షేపులతో దర్శనమివ్వబోతుందన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Naga chaitanya and tamanna romance again
Rajamouli working on story for prabhas  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles