Harry nude behaviour

harry nude behaviour

harry nude behaviour

14.gif

Posted: 08/24/2012 06:44 PM IST
Harry nude behaviour

       బ్రిటన్ యువరాజు చార్లెస్ హ్యారీ రసికత అమెరికాలోని వెబ్ సైట్లలో హల్ చల్ చేస్తోంది. బ్రిటన్ లో ఒలంపిక్స్ ముగియగానే హాలిడే harry_fట్రిప్ కోసం యువరాజు హ్యారీ అమెరికాలోని లాస్ వేగాస్ కు చేరుకున్నారు. అక్కడి ఓ హోటల్ లో ఆతిథ్యం తీసుకున్న హ్యారీ, ఆయన మిత్రులు చేసిన యవ్వారంపై తీవ్ర చర్చ జరుగుతోంది. తీరా ఆ వ్యక్తి బ్రిటన్ యువరాజని తెలుసుకుని అంతా ముక్కున వేలేసుకున్నారు. బీచ్ లో కొద్దిసేపు బిలియర్డ్స్ ఆడిన హ్యారీ... అనంతరం స్విమ్మింగ్ ఫూల్ లో సేదదీరాలని ముచ్చట పడ్డాడు. అనుకున్నదే తడవుగా అందమైన అమ్మాయిల్ని బుక్ చేసుకున్నారు. అక్కడే ఓ యువతితో హ్యారీ అసభ్యంగా ప్రవర్తించారు. ఉన్నట్టుండి బట్టలూడదీసి గట్టిగా హత్తుకున్నాడు. బహిరంగ ప్రదేశంలో జరిగిన ఈ హఠాత్ పరిణామంతో బెదిరిపోయిన చిన్నది ఏం చేయాలో తెలియక harry_innఆందోళనకు గురైంది. ఈ ఫొటోలు అమెరికాలోని వెబ్ సైట్ లలో హల్ చల్ చేస్తున్నాయి. సైనిక బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్న బ్రిటన్ యువరాజు తీరును అమెరికా జర్నలిస్టులు ప్రశ్నిస్తే ... సమాధానం చెప్పకుండా దాటవేశాడట. ఇది బ్రిటన్ లో ఏమాత్రం దుమారం రేపుతుందో చూడాలి..

....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajamouli working on story for prabhas
Anirudh and andrea romance  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles