Anirudh and andrea romance

anirudh and andrea romance

anirudh and andrea romance

12.gif

Posted: 08/24/2012 07:43 PM IST
Anirudh and andrea romance

       ani_innerఎప్పుడో తిరిగిన తిరుగుడు ఇంకా వెన్నాడుతుంది మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ని.  వైదిస్‌ కొలవెరి.. అంటూ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పేరుతెచ్చుకున్న  ఈ యంగ్ సంగీత దర్శకుడు 22 ఏళ్ల వయసులో దేశవ్యాప్తంగా యువతను ఉర్రూతలూపాడు. అయితే 'త్రీ' సినిమాలోని పాట 'వై దిస్‌ కోలవెరి...' హిట్‌ అయింది కానీ, సినిమా పెద్దగా ఆడలేదు. తర్వాత అందరూ ఇతని గురించి మరిచిపోయారు. కానీ నటి ఆండ్రియాతో దిగిన ఫోటోల పుణ్యమా అని మళ్లీ అందరి నోళ్లలో నానుతున్నాడు. గాయని, నటి ఆండ్రియాతో కలిసి దిగిన ఫోటోలు ఇంటర్‌నెట్‌లో మళ్లీ తాజాగా ప్రత్యక్ష్యమయ్యాయి.
       ప్రస్తుతం యువత దృష్టిని బాగా ఆకట్టుకున్న అంశంగా ఇది మారింది. వారిద్దరూ ఓ పార్టీలో అన్యోన్యయంగా మెదిలిన విషయం..ఇలా ఫోటోల రూపంలో రావటం అటు అనిరుధ్‌ని, ఇటు ఆండ్రియాను షాక్‌కు గురిచేశాయి. అసలు ఇవి anirudh_andreaనెట్‌లోకి ఎలా వచ్చాయి ! ఎవరు పెట్టారు ! అన్నది పెద్ద చర్చగా మారింది. ఈ విషయంలో అనిరుధ్‌ స్పందించ లేదు. పెదవి విప్పలేదు. కానీ ఆండ్రియా మాత్రం ఆంగ్రహించింది. ఆ ఫొటోలు సంవత్సరం కిందటివనీ, అనిరుధ్‌తో వున్న సంబంధం గురించి ఎక్కువగా మాట్లాడననీ, అదో పీడకల అనీ, ఎప్పుడో తెగిపోయిన బంధమనీ, దాన్ని మర్చిపోవానుకుంటున్నాననీ తేల్చి చెప్పింది. వ్యక్తిగతం గనుక మీడియా ముందుకు రానని అనిరుద్‌ వెల్లడించడం కొసమెరుపు. అనిరుద్ ఇది పాత గాయంగా భావిస్తున్నాడో.. లేదా తీపి జ్ణాపకంగా చూసుకుంటున్నడో...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Harry nude behaviour
Teachers agitation for sorry teacher movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles