Ram charan nayak movie shooting in grees

ram charan nayak movie shooting in grees

ram charan nayak movie shooting in grees

16.gif

Posted: 08/20/2012 06:33 PM IST
Ram charan nayak movie shooting in grees

        మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ - కాజల్‌ అగర్వాల్‌ జంటగా, ఎ-వన్‌ దర్శకుడు వివి వినాయక్‌ దర్శకత్వంలో ఎస్‌.రాధాకృష్ణ సమర్పణలో డివివి దానయ్య నిర్మాతగా యూనివర్సల్‌ మీడియా పతాకంపై రూపొందుతున్న చిత్రం 'నాయక్‌'. (ఇంతకు ముందు చెర్రీ ram_charan_ffవర్కింగ్ టైటిల్). మెగా అభిమానులతో పాటు చిత్ర సీమ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఈ మూవీ షూటింగ్ నేటి నుంచి గ్రీకులో జరుగుతుంది.  15 రోజులు సాగే ఈ చిత్రీకరణలో ముఖ్యపాత్రలపై కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తారు.
         ఈ సందర్భంగా దానయ్య మాట్లాడుతూ ఈనెల 20 నుంచి గ్రీకులోని కొన్ని అందమైన ప్రదేశాలలో రామ్‌చరణ్‌, కాజల్‌తోపాటు కొంతమంది ముఖ్యపాత్రలపై కీలక సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్నారు. పక్కా మాస్‌ కమర్షియల్‌ హంగుల తోపాటు ఎంటర్‌టైన్‌మెంట్‌గాసాగే ఈ కథని ఆకుల శివ అందించారు. కథతోపాటు మాటలు కూడా శివ అందించటం విశేషం. గతంలో వినాయక్‌, శివ కాంబి నేషన్‌లో రెండు చిత్రాలు హిట్‌ అయ్యాయి. ఆ రేంజిలో ఈ సినిమాకూడా వుంటుంది. తమన్‌ సూపర్‌ మ్యూజిక్‌ అందించారు. రామ్‌చరణ్‌ పాత్ర వైవిధ్యంగా వుంటుంది. ఇంతవరకు ఆయన చేయని పాత్ర అది. అని దానయ్య తెలిపారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Veteran actress sita daughter turns director
Love story new telugu movie with fresh cast  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles