Mani ratnam kadal movie budget

mani ratnam kadal movie budget

mani ratnam kadal movie budget

13.gif

Posted: 08/17/2012 04:06 PM IST
Mani ratnam kadal movie budget

      అత్యున్నత సినిమా ప్రమాణాలకు పరాకాష్టగా నిలుస్తాయి ద గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం సినిమాలు. క్వాలిటీ పరంగా రాజీపడే ప్రసక్తే kdadal_eఇతని సినిమాల్లో కనిపించదు. అందుకే భారీ చిత్రాలకు, భారీ బడ్జెట్‌కు పెట్టింది పేరు మణిరత్నం. ఆ మధ్య తను తీసిన ప్లాప్‌ సినిమా 'రావణ్‌' కు 100 కోట్ల బడ్జెట్‌ అయింది. ఇప్పుడు నిర్మాణంలో వున్న 'కడల్‌' చిత్రాన్ని 50 కోట్ల బడ్జెట్‌ దాటుతుందని అంచానా. ఈ విషయాన్ని ఆయనతో కలిసి ఈ చిత్రానికి పనిచేస్తున్న రచయిత జయమోహన్‌ వెల్లడించాడు. ఇందులో స్టార్లు లేరు. పైగా షూటింగు అంతా గ్రామీణ వాతావరణంలోనే చేస్తున్నారు. అయినా ఎందుకంత వ్యయమవుతుందంటే.. ఈ సినిమాను కూడా చాలా క్వాలిటీగా తెరకెక్కిస్తున్నాడట మణిరత్నం. ఈ సినిమా ఎప్పుడొస్తుందా అని ఇప్పటికే దక్షిణాది చిత్ర సీమ వేయి కళ్లతో ఎదురుచూస్తుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  R narayana murty latest pic som peta
Cilli cilli ga latest low budget movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles