Cilli cilli ga latest low budget movie

cilli cilli ga latest low budget movie

cilli cilli ga latest low budget movie

17.gif

Posted: 08/17/2012 03:57 PM IST
Cilli cilli ga latest low budget movie

       సహజీవనం తప్పు...పెళ్లే కరెక్ట్‌ అన్న ఇతివృత్తంతో హాస్య భరితంగా 'సిల్లీ సిల్లీగా' అనే చిత్రం రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్రానికి దర్శకత్వం గీతా ప్రసాద్‌. కథ గురించి దర్శకుడు ఇలా చెబుతున్నారు.  ‘‘సహజీవం అనేది మనలాంటి దేశంలో సాధ్యం కాదని, ఒకవేల సహజీవనం చేయాలని ఎవరైనా అనుకుంటే దానివల్ల సంఘంలో ఏర్పడే చిక్కులను ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చిత్రీకరిస్తున్నట్లు cilli_eenతెలిపారు. హీరో హీరోయిన్స్‌ గాఢంగా ప్రేమించుకుని ఎంతో కష్టపడి తల్లి తండ్రులు అంగీకరించి పెళ్లికి సిద్ధమైన తరుణంలో ఒక అమెరికా స్నేహితుని సలహా మేరకు పెళ్లి మానేసి హీరోయిన్‌కు నచ్చజెప్పి తల్లితండ్రులకు తెలీకుండా వేరో ఊరిలో సహజీవనం చేస్తూ తోటి స్నేహితులకు భార్య అని చెప్పుకోలేక, స్నేహితురాలిగా పరిచయం చేయలేక అనేక సమస్యలు ఎదుర్కొని చివరకు తన తప్పు తెలుసుకుని హీరోయిన్‌ను పెళ్లి చేసుకోవడంతో కథ సుఖాం తమవుతుంది.’’
        పూర్తి హాస్య భరితంగా, గీతాలయ మీడియా ప్రొడక్షన్స్‌ ద్వారా రూ.10 లక్షల లోబడ్జెట్‌తో రూపొందించే ఈ చిత్రం పూర్తిగా విశాఖ కళాకారులతో రూపొందించటం విశేషం. మొత్తం వైజాగ్ నగర పరిసర ప్రాంతాల్లో షూట్ చేస్తున్న ఈ సినిమా కోసం ఇప్పటికే 5 పాటలను రికార్డింగ్‌ చేశారు.  అక్టోబరు మూడో వారంలో 16 సెంటర్‌లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్మాత కోనాడజయ రాముడు, హీరో కుమార్‌, హీరోయిన్‌ మీనా.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mani ratnam kadal movie budget
Pawan kalyan srinu vytla movie news  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles