Sunil is giving his voice for ok ok

Comedian turned Hero Sunil is a busy bee with 2 movies in hands is lending his voice for Tamil star comedian Santanam. OK OK in Tamil is one of the genune Hit of the year.

Comedian turned Hero Sunil is a busy bee with 2 movies in hands is lending his voice for Tamil star comedian Santanam. OK OK in Tamil is one of the genune Hit of the year.

Sunil is giving his voice for OK OK.gif

Posted: 07/14/2012 12:54 PM IST
Sunil is giving his voice for ok ok

 Sunil

తెలుగు ఇండస్ట్రీలోకి కమేడియన్ గా అడుగు పెట్టి తన కామెడీ ద్వారా ప్రేక్షకులను అలరించి, హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చి తానేంటో నిరూపించుకుంటున్న నటుడు సునీల్. అందాల రాముడు, మర్యాద రామన్న, పూలరంగడు చిత్రాలో తెలుగు ప్రేక్షకులకు తన హీరోయిజాన్ని చూపించిన సునీల్ ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా అలరించబోతున్నాడు. గతంలో ఒక కమేడియన్ అయిన సునీల్ ఇప్పుడు మరో కమేడియన్ కి డబ్బింగ్ చెప్పడం అంటే విశేషమే మరి.

ప్రముఖ తమిళ హాస్యనటుడు సంతానం పోషించిన ఓ పాత్రకు సునీల్ తెలుగులో తన గాత్రాన్ని వినిపించబోతున్నాడని సమాచారం. ఈమధ్య తమిళంలో వచ్చిన 'ఒరు కల్ ఒరు కన్నాడి' చిత్రంలో సంతానం పోషించిన హాస్య పాత్రకు ఎనలేని పేరు వచ్చింది. ఇప్పుడీ చిత్రాన్ని 'ఓకే ఓకే' పేరుతో తెలుగులోకి డబ్ చేస్తున్నారు. సంతానం పాత్రకి సునీల్ అయితే బాగుంటుందని భావించి ఆయనని అడగడంతో ఆ పాత్ర నచ్చడంతో సునీల్ డబ్బింగ్ చెప్పడానికి ఒప్పుకున్నాడట. కమేడియన్ నుండి హీరో స్థాయికి వచ్చిన సునీల్ తన స్థాయి మరచిపోకుండా కమేడియన్ కి డబ్బింగ్ చెబుతున్నాడని తెలుగు సినీ వర్గాల వారు మెచ్చుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kareena to become indian prime minister
Trisha in saamy remake in bollywood  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles