Kareena to become indian prime minister

Kareena to become Indian Prime Minister. ajay devgan,bollywood,indian prime minister,kareena kapoor,raajneeti 2

Kareena to become Indian Prime Minister. ajay devgan,bollywood,indian prime minister,kareena kapoor,raajneeti 2

Kareena to become Indian Prime Minister.gif

Posted: 07/14/2012 12:59 PM IST
Kareena to become indian prime minister

Kareena-kapoor

అదేంటి బాలీవుడ్ అందాల సుందరి కరీనా కపూర్ ప్రధాని రేసులో ఉండటం ఏంటి ? కాబోయే ప్రధాని రేసులో రాహుల్ గాంధీ, నరేంద్రమోడి లాంటి ఉన్నారు కదా ? మరి ఈమె ఏ పార్టీ నుండి ప్రధాని రేసులోకి వచ్చిందని కంగారు పడకడండి. కాబోయే ప్రధాని ఈమె కానీ రియల్ లైఫ్ లో కాదు.... రీల్ లైఫ్ లో .

రెండేళ్ళ క్రితం ఈమె బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ప్రకాష్ ఝూ దర్శకత్వం వహించిన ‘రాజ్ నీతి’ చిత్రంలో కత్రినా కైఫ్ ఇందిరాగాంధి పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే చిత్రానికి సీక్వెల్ తీయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇందులో కత్రినా బదులు కరీనా కపూర్ నటించబోతుంది. ఈ పాత్రలో జీవించడం కోసం ఆమె, ఆ పాత్ర తీరు తెన్నులను అర్ధం చేసుకోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తోంది. అంతేకాకుండా క్రియాశీలక రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటోన్న మహిళల హావభావాలను పరిశీలిస్తోంది. గతంలో కత్రినా మంచి హావభావాలను ప్రదర్శించి పేరు తెచ్చుకుంది. మరి కరీనా ఏ మాత్రం పేరు తెచ్చుకుంటుందో చూడాలి. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో తెరకెక్కబోతున్న ఈ చిత్రం ఈ ఏడాది చివరిలో సెట్స్ పైకి వెళుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sherlyn chopra posts her naked pictures on twitter
Sunil is giving his voice for ok ok  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles