Trisha in saamy remake in bollywood

Trisha in Saamy remake in bollywood, Bollywood,KS Ravikumar,Remake,Sanjay Dutt,Trisha

Trisha in Saamy remake in bollywood, Bollywood,KS Ravikumar,Remake,Sanjay Dutt,Trisha

Trisha in Saamy remake in bollywood.gif

Posted: 07/14/2012 12:48 PM IST
Trisha in saamy remake in bollywood

Trisha

ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్రహీరోయిన్ గా చెలామణి అయిన త్రిషకు గత కొద్ది కాలంగా సినిమా అవకాశాల్లేకుండా పోయాయి. ఈ అమ్మడు అందమున్నప్పుడే ఆరబోయాలి – అవకాశాలు వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలని అనుకోకొని బాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడ ‘‘కట్టా – మీటా’’ చిత్రంలో నటించింది. బాలీవుడ్ జనాలకు తన అందాలన్ని చూపించినా ఏ మాత్రం ఫలితం లేదు. ఆ సినిమా అంతంత మాత్రంగానే ఆడటంతో అక్కడ మరో అవకాశమే రాలేదు. ఇటు తెలుగులో కూడా త్రిషకు అవకాశాలు ఇచ్చేవారే లేకుండా పోయారు. కానీ అద్రుష్టం అప్పుడప్పుడు కలిసొస్తుంటుంది.

ఇన్నాళ తరువాత త్రిషకు బాలీవుడ్ నుండి పిలుపు వచ్చింది. తాజాగా కె.యస్.రవికుమార్ ఆమెకు ఇస్తున్నాడట. తమిళంలో హిట్టయిన 'సామి' చిత్రాన్ని ఆయన సంజయ్ దత్ హీరోగా హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఇందులో కథానాయికగా త్రిషను ఖరారు చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ అవకాశంతో త్రిష మహా ఆనందపడిపోతోందట. సంజూభాయ్ ప్రక్కన నటించబోతున్న త్రిషకు ఇక పై అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sunil is giving his voice for ok ok
A family film with manchu family soon  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles