T20 star cricket by pawan

t20 star cricket by pawan

t20 star cricket by pawan

31.gif

Posted: 07/11/2012 08:10 PM IST
T20 star cricket by pawan

     Pawan-Kalyanefffతన వంతుగా సమాజానికి ఏదో చేయాలనుకునే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వైజాగ్ లో జరుగబోతోన్న స్టార్ టీ-20 క్రికెట్ మ్యాచ్ ను ప్రారంభించబోతున్నాడు. ఈ టోర్నమెంట్ ద్వారా వచ్చే మొత్తంలో కొంతభాగం వికలాంగుల సంక్షేమం, పేద కళాకారుల సహాయార్థం కేటాయించబోతుండటంతో పవన్ ఈ టోర్నీ ఇనాగరేట్ చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది.
      అయితే... ఈ నెల 16 న విశాఖపట్నంలో జరిగే 'టి 20' స్టార్ క్రికెట్ మ్యాచ్ లో పవన్ ప్రత్యేక ఆకర్షణ కానున్నాడన్నమాట. దీంతో పవన్ అభిమానులకు పండగే.  శ్రీకాంత్, తరుణ్ వంటి టాలీవుడ్ తారలు కూడా ఈ క్రికెట్ మ్యాచ్ లో పాల్గొంటున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Seetamma vakitlo s chettu shooting
Virat kohli prabhudeva  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles