Seetamma vakitlo s chettu shooting

27.gif

Posted: 07/11/2012 08:14 PM IST
Seetamma vakitlo s chettu shooting

     కుటుంభ కథా చిత్రంగా అందరినీ మెప్పిస్తుందని భావిస్తోన్న మల్టీ స్టారర్ చిత్రం ” సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు”. ప్రస్తుతం ఈ చిత్రం sseతణుకు సమీపంలోని రేలంగి ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకుంటోంది. విక్టరీ వెంకటేష్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నదమ్ములుగా తెరకెక్కుతున్న ఈ కుటుంబ కథా చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం తణుకులో చిత్రీకరణ పూర్తి చేసుకున్న తర్వాత జూలై 16 నుంచి భద్రాచలంలో చిత్రీకరణ జరుపుకోనుంది. సమంత మరియు అంజలి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ మరియు జయసుధ ప్రముఖ పాత్రలలో నటిస్తున్నారు. మిక్కీ జె. మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి, రేలంగి, తణుకు పరిసర ప్రాంతాల అందాలు ఈ చిత్రంలో కనువిందు చేయనున్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajamouli about chiru 150th film
T20 star cricket by pawan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles