Virat kohli prabhudeva

virat kohli prabhudeva

virat kohli prabhudeva

33.gif

Posted: 07/11/2012 08:08 PM IST
Virat kohli prabhudeva

      తన టాలెంట్ తో టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు పలు చిత్ర పరిశ్రమలను ఔరా.. అనిపిస్తున్నాడు ప్రభుదేవా. కొరియోగ్రాఫర్ గా, virotనటుడిగా  తన సత్తా చాటుకున్న ప్రభు దర్శకుడిగా తనదైన శైలిలో ముందుకు సాగుతున్నాడు. అటు కోలీవుడ్ లోను దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన ప్రభుదేవా, ప్రస్తుతం బాలీవుడ్ లో విజయ పరంపరను కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అతను ప్రముఖ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీని తెరపై చూపించబోతున్నాడీ క్రియేటివ్ డైరెక్టర్.  అయితే అందరూ ఊహించినట్టు  ఇది సినిమా కాదు ... ఓ యాడ్ ఫిల్మ్. విరాట్ కోహ్లీ ఓ ఫుట్ వేర్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే.  ఈసారి ఈ యాడ్ ఫిల్మ్ చిత్రీకరణ ప్రభుదేవా దర్శకత్వంలో జరుగుతోంది. తొలిసారిగా కమర్షియల్ యాడ్ చేసే అవకాశం రావడం.. అదీ విరాట్ కోహ్లీతో కావడం తనకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని ప్రభుదేవా చెబుతుండటం అంటున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  T20 star cricket by pawan
Cemeramen gaga to ram first look  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles