Krishna and sarada again on screen

krishna and sarada again on screen

krishna and sarada again on screen

35.gif

Posted: 07/08/2012 09:05 PM IST
Krishna and sarada again on screen

      కెవివి సత్యనారాయణ సమర్పణలో వేణు గోపాల్‌ నిర్మాతగా పిల్లజమిందార్‌దర్శకుడు అశోక్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం sukumarudu_in'సుకుమారుడు'. ఈ చిత్రం షూటింగ్‌నానక్‌రామ్‌గూడాలో జరుగుతోంది. ఈ సందర్భంలో  కృష్ణ మీడియాతో ముచ్చటించారు. మళ్లీ సినిమాలో శారదతో కలిసి నటిస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది. దర్శకుడు కోరిక మేరకు ఈ పాత్రను పోషిస్తున్నాను. హీరో ఆది బాగా నటించారు. అతనికి మంచి భవిష్యత్‌ వుందని చెప్పారు. శారద మాట్లాడుతూ ఇంతకాలం తర్వాత మళ్ళీ కృష్ణతో నటించే అవకాశం రావడం ఆనందంగా వుంది. ఆది తండ్రి సాయికుమార్‌ నాకుబాగా తెలుసు. అతనితో కొన్ని సినిమాల్లో నటించాను. దర్శకుడు కథను బాగా తెరకెక్కిస్తున్నారన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ప్రస్తుత ట్రెండ్‌కు తగినట్లే ఆది పాత్ర వుంటుంది. ఓ పెద్ద కుటుంబంలో అందాల గారాలపట్టీగా నిషా నటిస్తుంది. కృష్ణ, శారద ఈ సినిమాకు పనిచేయడం అదృష్టంగా భావి స్తున్నాను. త్వరలో హైదరాబాద్‌ షెడ్యూల్‌ పూర్తవుతుంది. తదుపరి షెడ్యూల్‌ విజయనగరంలో వుంటుంది. తెలుగుదనం ఉట్టిపడే విధంగా చిత్రం తీర్చిదిద్దుతున్నానని అన్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles