Award for mahesh babu

award for mahesh babu

award for mahesh babu

31.gif

Posted: 07/08/2012 08:32 PM IST
Award for mahesh babu

       ఇటీవల కాలంలో ఏ సంస్థ అవార్డులిస్తున్నా ఉత్తమ నటుడుగా మహేష్ బాబే ఎంపికవుతున్నాడు. అదే వరసలో తాజాగా ప్రతిష్టాత్మక ఫిలిం ఫేర్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. 'దూకుడు' చిత్రంలోని అతని అభినయానికి ఉత్తమ నటుడుగా ఎంపిక చేశారు. చెన్నయ్ లో award_for_maheshజరిగిన వేడుకలో మహేష్ ఈ అవార్డును స్వీకరించాడు. ఇంకా ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం అవార్డులతో బాటు 'దూకుడు' మొత్తం 6 అవార్డులు పొందగా, 'శ్రీరామరాజ్యం' ఐదు అవార్డులు దక్కించుకుంది. ఉత్తమ నటిగా 'శ్రీరామరాజ్యం' చిత్రంలోని అభినయానికి గాను నయనతార అవార్డు అందుకుంది. నూతన ఉత్తమ నటిగా 'అనగనగా ఓ ధీరుడు' సినిమాకి శృతి హాసన్ అవార్డు చేజిక్కించుకుంది. ఇదిలా ఉండగా,  దమ్ము సినిమా తర్వాత  మహేష్ బాబుతో సినిమా చేసేందుకు బోయపాటి ఉత్సాహంగా ఉన్నాడు. ఇప్పటికే మహేష్ కోసం ఓ మంచి సినిమా స్క్రిప్ట్ కూడా సిద్దం చేసినట్టు సమాచారం. మహేష్ కు కథ వినిపించేదుకు ఛాలా సార్లు ప్రయత్నించినా... ఇద్దరి మధ్య నిర్మాత దిల్ రాజు అడ్డుపుల్లగా మారినట్టు తెలుస్తోంది. ఈ రూమర్ లో మరి నిజమెంతో...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Krishna and sarada again on screen
Shreya ghoshal to act in tollywood movies  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles