Shreya ghoshal to act in tollywood movies

Bollywood Singer Shraya Ghoshal, Actress Tamanna, T-Town, Kollywood, B-Town

Shreya Ghoshal is the most happening name in Andhra Pradesh. Bollywood singer, Shreya, who has a sweet voice and received n number of awards as solo singer has created waves in the state after she appeared in a jewellery ad

Shreya Ghoshal to act in Tollywood Movies.gif

Posted: 07/07/2012 04:40 PM IST
Shreya ghoshal to act in tollywood movies

Shraya-Ghoshal

ఇన్ని రోజుల పాటు హీరోయిన్ పాత్రలను సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చిన సింగర్ శ్రేయ ఘోషల్ ఇప్పుడు హీరోయిన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. చాన్నాళ్లుగా ఉన్న ఈ ప్రపోజల్ కు గాయని శ్రేయ ఘోషల్ ఓకే చెప్పింది. ఈమె  గాత్రంతో పేరు తెచ్చుకొన్నప్పటికీ మంచి అందం ఉండటంతో హీరోయిన్ గా ట్రై చేయొచ్చు కదా, అని చాలా సలహాలు ఇస్తున్నారు. మరి కొందరు అవకాశం ఇస్తామంటూ ముందుకు వస్తున్నారు. అందమైన గాత్రంతో పాటు అందమైన లావణ్యం కూడా ఉండటం ఈమెను రెండు విధాలుగానూ ఫేమస్ అయ్యేలా చేసింది.

ఐదారేళ్ల క్రితమే శ్రేయను హీరోయిన్ గా పెట్టి తీస్తామంటూ చాలా మంది నిర్మాతలు అడిగారట. అయితే అప్పుడు ఆమె సున్నితంగా తిరస్కరిస్తూ...బాలీవుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ లను తన గాత్రంతో అలరిస్తూ వచ్చింది. జాయ్ అలుకాస్ అభరణాల అడ్వర్టైజ్ మెంట్ తో శ్రేయ తొలిసారి శ్రేయ కెమెరా ముందు నటించడం మొదలెట్టింది. దీంతో ఆమెపై నటించమనే ఒత్తిడి మరింత పెరిగింది. ఇక తప్పదన్నట్టుగా మంచి స్క్రిప్ట్ తీసుకొని వస్తే హీరోయిన్ గా చేయడానికి సిద్ధం అన్నట్టుగా ప్రకటించేసింది శ్రేయ! మరి ఈ భామను తొలిసారి తెరపై చూపే ఛాన్స్ ఎవరికి దక్కుతుందో మరి!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Award for mahesh babu
Rajamouli impress pawan kalyan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles