Rajamouli impress pawan kalyan

Telugu movie reviews, Tollywood news, Telugu cinema reviews, Telugu movies, new telugu movies, latest telugu cinema reviews, latest telugu cinema updates, latest tollywood news

Director SS Rajamouli, who is riding high with his latest release Eega, who is known to have not made a single flop in his career, is said to have met Powerstar Pawan Kalyan and narrated a story to Pawan

Rajamouli impress Pawan Kalyan.gif

Posted: 07/07/2012 04:16 PM IST
Rajamouli impress pawan kalyan

Pawan-Kalyan

టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయాలకు బ్రాండ్ అంబాసిడర్ గా, అపజయం అంటూ ఎరుగని డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దర్శకధీరుడు రాజమౌళి. ఈయన సినిమాలు ఇంత వరకు ఒక్కటి కూడా పరాజయం పాలు కాలేదు. అటువంటి దర్శకుడి తాజా చిత్రం ‘ఈగ’ కూడా తొలి రోజే మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ‘ఈగ’ ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టడమే తరువాయి అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ అపజయాలు ఎరుగని జక్కన్న తాజాగా ‘గబ్బర్ సింగ్’ హిట్ తో ఇండస్ట్రీ రికార్డులు సాధించిన పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యి ఓ కథ వినిపించాడట. జక్కన్న కథ విన్న పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ అభ్యంతం చెప్పకుండా ఓకే చెప్పాడని టాలీవుడ్ వర్గాల టాక్.

రాజమౌళి ఇప్పుడు ‘ఈగ’ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. మరి తరువాత ప్రాజెక్టు లిస్టులో ప్రభాస్, ఎన్టీఆర్ లు ఉన్నారు. వీరిలో ఎవరితో చేస్తారనేది ఇంకా ప్రకటించలేదు. వీరిద్దరి సినిమాల తరువాతనే పవన్ కళ్యాణ్ సినిమా ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం పవన్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ క్రేజీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shreya ghoshal to act in tollywood movies
The kiss with ranbir kapoor came out well ileana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles