Power star commet on sruthi hassan

power star commet on sruthi hassan

power star commet on sruthi hassan

17.gif

Posted: 06/28/2012 07:21 PM IST
Power star commet on sruthi hassan

      దేనిగురించైనా తక్కువగా మాట్లాడే స్వభావం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ది. ఈ హీరో ఇవాళ ‘గబ్బర్ సింగ్’ సినిమాలో తనకు జోడీగా 6feeeనటించిన శ్రుతి హాసన్ ఓ పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చాడు. శ్రుతి సినిమా కోసం ఎంతో కష్టపడి పనిచేసే మనస్తత్వమున్న అమ్మాయి. వృత్తిపట్ల ఎంతో నియమ నిబద్దతలు కలిగి ఉంటుందని ఆయన కితాబిచ్చారు.  ఇప్పటివరకు శ్రుతికి తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం రాలేదని, ‘గబ్బర్ సింగ్’తో తనకి ఆ అవకాశం దక్కిందని ఆయన తెలిపారు. శ్రుతి భవిష్యత్తులో అగ్ర కథానాయికగా వెలుగొందుతుందని పవర్ స్టార్ ఆకాంక్షించారు. కాగా, పవన్ కళ్యాణ్  ‘గబ్బర్ సింగ్’ రేపటితో 50 రోజుల మైలురాయిని దిగ్విజయంగా పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంలో పవన్ ఇచ్చిన ఓ ఇంటర్వూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
       ఇప్పటికే గబ్బర్ సింగ్ చిత్రం తెలుగు చలనచిత్ర రంగంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా చేరిపోయింది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై బండ్ల గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajendra prasad onamalu
That is puri jagannath  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles