Rajendra prasad onamalu

rajendra prasad onamalu

rajendra prasad onamalu

20.gif

Posted: 06/28/2012 07:56 PM IST
Rajendra prasad onamalu

     హాస్యంతో తెలగు తెరపై నవ్వులు పూయించిన నటుడు డా. రాజేంద్రప్రసాద్. టాలీవుడ్ ను  నవ్వుల ప్రవాహంతో ముంచెత్తిన ఈ 7eరాజేంద్రుడు, ఇటీవల పరిణతి గల పాత్రల్లో నటిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తాజాగా ఆయన నటించిన 'ఓనమాలు' చిత్రం ఆగస్టు 9 న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమాలో స్కూలు హెడ్ మాస్టర్ గా రాజేంద్రప్రసాద్, అతని భార్యగా కల్యాణి నటించారు.
     క్రాంతిమాధవ్ దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఇప్పటికే 'అచ్చమైన తెలుగు కథ' గా పరిశ్రమ పెద్దల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో సున్నితమైన భావాలను అద్భుతంగా ఆవిష్కరించారనీ ... కోటీ సంగీతం - సిరివెన్నెల సాహిత్యం ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు.
     గతంలో వచ్చిన ' ఆ నలుగురు' ..., 'మీ శ్రేయోభిలాషి' చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా విజయం సాధించడం ఖాయమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. సమాజానికి దోహదికారిగా ఉండే ఏసినిమా అయినా విజయం సాధించాలిమరి...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sunny leone in jism2
Power star commet on sruthi hassan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles