That is puri jagannath

that is puri jagannath

that is puri jagannath

15.gif

Posted: 06/28/2012 07:15 PM IST
That is puri jagannath

     ‘గబ్బర్ సింగ్’ చిత్రం అందించిన విజయంతో పవన్ కళ్యాణ్ రెట్టించిన ఉత్సాహంతో తన తదుపరి చిత్రం “కెమెరామెన్ గంగతో రాంబాబు” చిత్రీకరణలో పాల్గొంటున్నారు. అంతే ఉత్సాహంతో ఆ చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ సినిమాని శరవేగంగా తెరకెక్కిస్తున్నారు.
    5ee అంతేకాదు. ఈ సినిమాతో పూరీ ఓ కొత్త ఒరవడిని నెలకొల్పారుకూడా..  తెలుగు చిత్ర పరిశ్రమలో గత 15 – 20 ఏళ్ళుగా ఎవ్వరు చెయ్యలేని పనిని పూరి చేశాడు.  2012 సంవత్సరానికి గాను పూరి జగన్నాథ్ నాలుగు చిత్రాలను విడుదల చెయ్యనున్నారు. అది కూడా పరిశ్రమలో టాప్  హీరోస్ తో ఈ చిత్రాలు చేస్తున్నారు. సంవత్సరానికి ఒక చిత్రం కూడా చెయ్యని దర్శకులున్న ఈ కాలంలో ఇది అద్భుతమయిన సాధనే అని చెప్పాలి.
     ఈ ఏడాది పూరీ మహేష్ బాబుతో “బిజినెస్ మాన్”,రవితేజ “దేవుడు చేసిన మనుషులు”, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో “కెమెరా మెన్ గంగతో రాంబాబు” మరియు అల్లు అర్జున్ తో డిసెంబర్ 21న విడుదలయ్యే చిత్రాన్ని చేస్తున్నారు. అప్పట్లో ఇలా వేగంగా సినిమాలు చేసిన దర్శకుల్లో కోడి రామ కృష్ణ చివరి దర్శకుడు. 1988 -1989 లో  కోడి ఈ ఘనత సాధించారు. ఈ శుభతరుణంలో పూరీకి ఆంధ్రావిశేష్.కాం శుభాకాంక్షలు చెబుతోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Power star commet on sruthi hassan
Pawan kalyan latest movie cgtr puch  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles