Film actress asin new trend

film actress asin new trend

film actress asin new trend

17.gif

Posted: 06/26/2012 07:15 PM IST
Film actress asin new trend

      asin-at-fair-and-lovely-expert-express-launch-7గజని సినిమాతో మంచి పేరు సంపాదించిన ఆశిన్ కాన్ఫిడెన్సే వేరు.  ఎవరు ఏమనుకున్నా ... ఎన్ననుకున్నా పట్టించుకోకుండా పట్టుదలతో అశిన్ బాలీవుడ్ లో సక్సెస్ అయిందీ జాన. 'గజిని' ... 'లండన్ డ్రీమ్స్' ... 'హౌస్ ఫుల్ -2 ' చిత్రాలు ఘన విజయం సాధించడంతో, ఆమె పట్టుదలకి తగిన ఫలితం కూడా దక్కినట్టైంది. ప్రస్తుతం ఆమె అజయ్ దేవగణ్ - అభిషేక్ బచ్చన్ కాంబినేషన్లో  'బోల్ బచ్చన్' చిత్రంలోనూ ... అక్షయ్ కుమార్ జోడీగా 'ఖిలాడి 786 ' చిత్రంలోనూ ప్రేక్షకుల ముందుకి రానుంది. 'బోల్ బచ్చన్ ' సినిమా జూలై 6 న, 'ఖిలాడి 786 ' డిసెంబర్ లోను విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా 100 కోట్ల వసూళ్ళ  జాబితాలోకి చేరిపోతే, ఇక అశిన్ అక్కడ అగ్ర కథానాయిక అయిపోయినట్టేనని అంటున్నారు. ఇక ఆమె పారితోషికం కూడా చుక్కలని తాకుతుందని చెప్పుకుంటున్నారు. అయితే, ఈ ప్రచారాన్ని ఈ మలయాళ భామ కొట్టి పారేస్తోంది. తనకి పారితోషికం విషయంలో పట్టింపులు లేవనీ ... కంటెంట్ మాత్రమే ముఖ్యమని చెప్పింది. ఈ విషయంలో తాను డిమాండ్ చేయకపోవడం వల్లనే వరుసగా అవకాశాలు వస్తున్నాయంటూ అసలు సంగతిని బయట పెట్టేసింది. చూద్దాం ఈ అందాల భామ ఇంకే హైట్స్ కి చేరుతుందో.. ఫేర్ అండ్ లవ్ లీ కార్యక్రమానికి హాజరైన ఈ సుందరాంగి చేష్టలు చూసేద్దామా...

asin-at-fair-and-lovely-expert-express-launch-5

 

asin-at-fair-and-lovely-expert-express-launch-4

 

asin-at-fair-and-lovely-expert-express-launch-15

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan kalyan nature
Bollywood beauty priyanka chopra says  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles