Prabhas new movie rebal coming soon

prabhas new movie rebal coming soon

prabhas new movie rebal coming soon

1.8.gif

Posted: 06/13/2012 07:25 PM IST
Prabhas new movie rebal coming soon

     యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులంతా 'రెబల్' చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.7ee దాంతో ఈ సినిమాని సాధ్యమైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకి తీసుకు రావడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ మరో చిత్రం 'వారధి' చిత్రం విడుదల తేదీ విషయంలో ఆ చిత్ర దర్శక నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చేసినట్టు తెలుస్తోంది. ప్రభాస్ జోడీగా అనుష్క - రిచా గంగోపాధ్యాయ నటిస్తోన్న ఈ సినిమాని డిసెంబర్ 21 న విడుదల చేసేందుకు వాళ్లు సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాదు..  ఈ సినిమా తదుపరి షెడ్యూలు ఈ నెల 17 నుంచి ప్రారంభామౌతుందనీ ... ఈ షెడ్యూలులో క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించడం జరుగుతుందని చెబుతున్నారు. అయితే.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమా, టైటిల్ సందిగ్ధం నుంచి ఇంకా బైట పడలేదు. ప్రభాస్ కి యాక్షన్ హీరోగా మాస్ ప్రేక్షకుల్లో మంచి పేరుంది. అందువల్ల 'వారధి' అనే టైటిల్ మరీ సాఫ్ట్ గా ఉందనే విమర్శలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి 'రుద్ర' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gabbar singh theators increase
Amala paul and vijay relation  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles