Gabbar singh theators increase

gabbar singh theators increase

gabbar singh theators increase

1.13.gif

Posted: 06/13/2012 07:28 PM IST
Gabbar singh theators increase

      8e ఇప్పుడంతా అందాల తార సమంతా హవా నడుస్తోంది. దాదాపు ప్రతీ పెద్ద సినిమాలోనూ ఛాన్సులు కొట్టేస్తున్న ఈ అమ్మడు అంటే కుర్రకారు పడిచస్తున్నారు. ఇక ఈ అందగత్తె మొత్తంగా బికినీలో దర్శనమిస్తే ఆ మహద్భాగ్యానికి ఏమైపోతారోమరి. ఈ సీన్  రామ్ చరణ్ హీరోగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు వంశి పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న  "ఎవడు".. సినిమాలో సాక్షాత్కరించబోతున్నట్టు తెలుస్తోంది.  ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన సమంత నటించబోతుంది..ఈ సినిమాలో సమంత బికిని లో దర్శనం ఇస్తుందని వినికిడి..  బికిని ధరించడానికి గాను సమంత 2 కోట్లు డిమాండ్ చేసిందంట. కోటి లోపు పారితోషకం తీసుకునే సమంతా ఈ సినిమాలో మొత్తం మీద 2 కోట్లు  రేటు చెప్పిందని సమాచారం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Brahmanandam jaffa first look super
Prabhas new movie rebal coming soon  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles