Allu arvind party

allu arvind party

allu arvind party

13.gif

Posted: 06/11/2012 06:23 PM IST
Allu arvind party

4e

  రాంచరణ్ కాబోయే సతీమణి ఉపాసన కామినేనిని సినీ ప్రముఖులకు పరిచయం చేయడం కోసం నిర్మాత అల్లు అరవింద్ ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, ఉపాసన కుటుంబ సభ్యులతో పాటు అక్కినేని నాగేశ్వరరావు, రామానాయుడు, మోహన్‌బాబు, వెంకటేశ్, మంచు విష్ణు, లక్ష్మీప్రసన్న, అశ్వనీదత్, సి.కళ్యాణ్, డి.వి.వి.దానయ్య,బండ్ల గణేశ్, ఠాగూర్ మధు, వి.వి.వినాయక్, శ్రీను వైట్ల, బోయపాటి శ్రీను, హరీశ్‌శంకర్, మారుతి, రాజకీయ ప్రముఖులు జైపాల్‌రెడ్డి, కె.వి.పి.రామచంద్రరావు తదితరులు హాజరయ్యారు.

4ee

 

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prakash raj directs amir khan
Sobhan babu bithday celebrations  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles