Samantha out of mani ratnam kadal film

Samantha mani ratnam,Samantha kadal movie,Samantha kadal,Samantha,Mani Ratnam,Samantha Walks Out Of Mani Ratnam's Kadal,samantha,mani Ratnam,kadal

Samantha Walks Out Of Mani Ratnam's Kadal Samantha Mani Ratnam Kadal Tamil Movie News.

Samantha out of Mani Ratnam film.gif

Posted: 06/09/2012 01:28 PM IST
Samantha out of mani ratnam kadal film

Samanta

ప్రముఖ దర్శకుడు మణిరత్నం మంచి లవ్ స్టోరీ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అలనాటి నటుడు కార్తీక్ కొడుకు హీరో. ఈయన కు జంటగా సమంతాను హీరోయిన్ గా తీసుకున్న విషయం తెలిసిందే. దాదాపు 20 శాతం కూడా సినిమా షూటింగ్ అయిపోయింది. కానీ హఠాత్తుగా ఈ సినిమా నుండి సమంతాని తప్పించారు. అయితే ఆమె తప్పుకుందా లేక మణిరత్నమే తప్పించాడా అనేది మాత్రం ఖచ్చితంగా తెలియదు. ఒక వేళ సమంతానే స్వయంగా తప్పుకుంటే మాత్రం దానికి కారణం డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడమే అయి ఉండవచ్చు.

కానీ అంత పెద్ద దర్శకుని సినిమాతో పనిచేయడమే ఓ భాగ్యం. మరి అలాంటిది సమంతా మణిరత్నానికి డేట్స్ ఇవ్వలేకుండా ఉండదు.
అయితే కోలీవుడ్ సమాచారం ప్రకారం మాత్రం కోలీవుడ్ లో వినిపిస్తున్న కారణం ఒకటే. ఇందులో హీరోగా నటిస్తున్న ఒకప్పటి హీరో కార్తీక్ కొడుకు గౌతమ్ కన్నా సమంతా పెద్ద దానిలా కనిపిస్తోందట. ఆధునాతన టెక్నాలజీతో ఎంతగా ప్రయత్నించినా, వయసు అంతరం స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. గౌతమ్ లేతగా... సమంతా ముదురు ఠంగణంలా కనిపిస్తున్నారట. దాంతో, మణిరత్నం ఆశించిన లేతప్రేమ (టెండర్ లవ్) ఈ జంటలో కనపడడం లేదని తెలుస్తోంది. సినిమా నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీపడని మణిరత్నం, ఇక లాభం లేదనుకుని ఆమెకు 'బై' చెప్పేశాడని కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. అందుకే మణిరత్నం ఈ సినిమా నుండి సమంతాని పీకేశాడని, మరో కొత్త నటి కోసం అన్వేషణ ప్రారంభించాడని తెలుస్తుంది. ఈ సంఘటన సమంతా కెరియర్ పై పెద్ద ప్రభావమే చూపవచ్చంటున్నారు. పాపం సమంతా. అప్పుడే ముదిరిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Veena malik support to homosexuality
Sridevi in gundamma katha remake  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles