Veena malik support to homosexuality

Veena Malik, Veena supports homosexuality, Bigg Boss,Veena Malik, Veena supports homosexuality, Bigg Boss

Pakistani model-actress Veena Malik has come out in support of homosexuality and she says that it should not be considered as a social

Veena Malik support to homosexuality.gif

Posted: 06/09/2012 01:33 PM IST
Veena malik support to homosexuality

Veenamalik

ఈ మద్యన పాపులారిటీ కోసం మోడళ్ళు, పోర్న్ స్టార్ లు, హాట్ లేడీలు బరితెగించేస్తున్నారు. మొన్నటికి మొన్న పూనమ్ పాండే మొత్తం విప్పేసి ఫోటోలను పోస్ట్ చేసి పాపులారిటీ సంపాదించింది. గతంలో వివాదాల హాట్ లేడీ, బాలీవుడ్ నటి వీణామాలిక్ కూడా ఓ మేగజైన్ కోసం నూలుపోగు లేకుండా ఫోటోలకు దర్శనం ఇచ్చి సంచలనం రేపింది పలువురి విమర్శలు ఎదుర్కొంది. తాజాగా సంచలన స్టేట్ మెంట్ ఇచ్చి మళ్ళీ చిక్కుల్లో పడినట్లు కనిపిస్తుంది. వీణా మాలిక్ మాత్రం తాను హోమోసెక్సువాలికి సపోర్టు ఇస్తానంటోంది. ఆడ-ఆడ...మగ-మగ సెక్సు చేసుకోవడం, పెళ్లి చేసుకోవడం తప్పేమీ కాదని, వారిని వ్యతిరేకించడం అంటే వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే అంటోంది.

అమెరికా అధ్యక్షుడు ఒబామా, ప్రముఖ హాలీవుడ్ తారలు కూడా స్వలింగ సంపర్కానికి మద్దతు తెలుపుతున్నారని, ఇతరులకు హానికలిగించనంత వరకు ఈ ప్రపంచంలో ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు బ్రతికే స్వేచ్ఛ ఉందని, వారి మనోభావాలను అడ్డుకోవడం, వారిని అసహ్యించుకోవడం సరికాదని అంటోంది వీణా మాలిక్. అంతేకాకుండా వారికోసం ఉద్యమిస్తానని కూడా చెబుతుంది. మరి ఈవిడ ఇలాగే మాట్లాడితే... ఇక్కడి నుండి పాకిస్థాన్ కి తరిమి కొట్టడం ఖాయమేమో... జాగ్రత్త బేబీ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Raasi on television show
Samantha out of mani ratnam kadal film  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles