Allu sirish debut movie gouravam heroin

actor prakash raj,Allu Arjun,character artist,chiranjeevi,elder sibling,Pawan Kalyan,prakash raj,premiere production,south india,telugu cinema,Film News,Tollywood

Duet Movies, the production house floated by noted actor Prakash Raj is pleased to

allu sirish debut movie gouravam heroin.gif

Posted: 05/30/2012 03:04 PM IST
Allu sirish debut movie gouravam heroin

Allu-Shirish

మెగా ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ కుమారుడు అయిన అల్లు శిరీష్ సినిమా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈయన డ్యూయెట్ మూవీస్ బ్యానర్ రాధామోహన్ దర్శకత్వంలో ‘గౌరవం’ అనే సినిమాలో నటించనున్నట్లు ప్రకాష్ రాజ్ తెలిపారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని ఏకకాలంలో నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు.

మరి మెగా ప్రొడ్యూసర్ కొడుకు కాబట్టి శిరీష్ ఎంట్రీ ఏ స్టార్ హీరోయిన్ తో అయి ఉంటుందని అందరు అనుకుంటారు. కానీ ఈయన సరసన గతంలో రెండు చిత్రాలలో నటించి అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయిన హీరోయిన్ సెలక్ట్ చేశారు. ఆమధ్య 'నువ్విలా', ఇటీవల 'విక్కీ డోనార్' హిందీ చిత్రంలో నటించిన యామీ గౌతమ్ ని శిరీష్ కి జోడీగా సెలక్ట్ చేశారు. శిరీష్ ఎంట్రీ భారీగా ఉంటుందని అందరు అనుకున్నారు. కానీ అంతగా గుర్తింపు లేని డైరెక్టర్, హీరోయిన్ లతో శిరీష్ ని అరంగ్రేటం చేస్తున్నారు. గతంలో రాఘవేంద్ర రావు దర్శకత్వంలో అరంగ్రేటం చేసిన అల్లు అర్జున్ మంచి సక్సెస్ హీరోగా  పేరు తెచ్చుకున్నాడు. మరి శిరీష్ కూడా ఆ స్థాయికి చేరుతాడో లేదో చూడాలి. ఈ చిత్రం షూటింగు వచ్చే నెల 18 న మైసూరులో ప్రారంభమవుతుంది. నేటి బిజీ సంగీత దర్శకుడు యస్.యస్.తమన్ దీనికి సంగీతం సమకూరుస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kareena to replace aishwarya
Trisha enjoyed licona massage  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles