Trisha enjoyed licona massage

Smiling sensation Trisha Krishnan who is presently fading out of film industry is now getting ready to grab the film offers once again by increasing her beauty. Presently Trisha is in Africa enjoying “Licona Massage” which is said to improve her beauty.

Trisha enjoyed Licona Massage.gif

Posted: 05/30/2012 03:01 PM IST
Trisha enjoyed licona massage

Hot-trisha

నిన్న మొన్నటి వరకూ తెలుగు తెర బంగారమై మెరిసిన త్రిష, ఇప్పుడు అందానికి మెరుగులు దిద్దుకునే విషయంలో నానా అవస్థలు పడుతోంది. యువ కథానాయకుల సరసన అవకాశాలు దక్కాలంటే తాను మరింత అందంగా, యంగ్ గా కనిపించాల్సిన అవసరాన్ని గుర్తించిన త్రిష, ఇందుకోసం దక్షిణాఫ్రికా వెళ్లినట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికాలో శాస్త్రీయ పద్ధతిలో చేసే 'లింకోనా మసాజ్' అందాన్ని ద్విగుణీ కృతం చేయడమే కాకుండా, వయసు కాస్త తగ్గినట్టుగా చేయగలుతుందట. ఈ ట్రీట్ మెంట్ తరువాతనే ఆమె చెన్నై కి తిరిగి రానున్నట్టు తెలుస్తోంది. ఇటీవల త్రిష యువ కథానాయకుల జోడీగా కుదరడం లేదంటూ వచ్చిన విమర్శలే ఇందుకు కారణమనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Allu sirish debut movie gouravam heroin
Manchu manoj in duel role in news movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles