Manchu manoj in duel role in news movie

Multistarrer film ‘Uu kodathara Ulikki Padatara’ starring Bala Krishna and Manchu Manoj in the leads roles with Panchi Bora and Deeksha Seth playing the leading ladies, will have its music launch on May 18 in Guntur amidst Bala Krishna and Mohan Babu fans. Mohan Babu is the presenter of the film.

Multistarrer film ‘Uu kodathara Ulikki Padatara’ starring Bala Krishna and Manchu Manoj in the leads roles with Panchi Bora and Deeksha Seth playing the leading ladies, will have its music launch on May 18 in Guntur amidst Bala Krishna and Mohan Babu fans. Mohan Babu is the presenter of the film.

Manchu Manoj in duel role.gif

Posted: 05/30/2012 02:43 PM IST
Manchu manoj in duel role in news movie

Manchu-manoj

మంచు మనోజ్... ప్రముఖ నటుడు మోహన్ బాబు కొడుకుగా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ఈయనకు తన కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్లు లేవు. అయినా తండ్రి పేరును వాడుకుంటూ అడపాదడపా సినిమాలు చేస్తూ జనాల పైకి వదులుతున్నాడు. కానీ అవి అంతగా సక్సెస్ కాలేకపోతున్నాయి. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకోవడం కోసం గట్టి ప్రయత్నాలే చేస్తూ విభిన్నమైన పాత్రలను ఎంచుకోవడంలో ఉత్సాహం చూపిస్తున్నాడు. గతంలో 'బిందాస్' ... 'మిస్టర్ నూకయ్య' వంటి చిత్రాలలో విభిన్న పాత్రలు చేసాడు. కానీ వాటికి అంతగా గుర్తింపు రాలేదు. ఇప్పుడిదే కోవలో అతను 'ఊకొడతారా ఉలిక్కి పడతారా' చిత్రంలోనూ ఓ విభిన్నమైన పాత్రని పోషిస్తున్నాడు. ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తోన్న మనోజ్, ఒక పాత్రలో సైకో గా కనిపించనున్నట్టు చెబుతున్నారు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఈ పాత్ర ఈ సినిమాకి కీలకంగా ఉంటుందనీ ... ప్రేక్షకులని కట్టిపడేస్తుందని అంటున్నారు.

ఈయన చేసే పాత్ర ప్రేక్షకులను అలరించే మాట అటుంచితే... అసలే హిట్ గ్రాఫ్ అంతంత మాత్రం ఉన్న మంచు మనోజ్ ఇలాంటి సైకో పాత్రలు చేస్తే ఎవరైనా ఆదరిస్తారా ? అనే అనుమానాన్ని సినీజనాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ పాత్రతోనైనా మనోజ్ కి మంచి పేరు వస్తుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trisha enjoyed licona massage
Bollywood star amir khan will meet pawan kalyan and maheshbabu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles