Pop singer jennifer lopez

pop singer jennifer lopez

pop singer jennifer lopez

30.gif

Posted: 05/17/2012 07:07 PM IST
Pop singer jennifer lopez

      je_ee ప్రపంచంలో వంద మంది అత్యంత శక్తివంతమైన సెలబ్రెటీల జాబితాలో ప్రఖ్యాత పాప్ సింగర్ జెన్నిఫర్ అగ్ర స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది టాప్-100 సెలబ్రెటీల జాబితాను ఫోబ్స్ విడుదల చేసింది. తొలి స్థానాన్ని జెన్నిఫర్ కైవసం చేసుకోగా టీవీ టాక్ షోలతో విశేషాదరణ చూరగొన్న ఓప్రా విన్ ఫ్రే , కెనడా పాప్ స్టార్ జెస్టిన్ బైబర్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. పాప్ సూపర్ స్టార్లు రెహన్నా, లేడీ గాగా తర్వాత స్థానాలు దక్కించుకున్నారు. ఆరు గ్రామీ అవార్డులు అందుకున్న బ్రిటిష్ సింగర్ అడలే కూడా ఈ జాబితాలో చోటు సంపాదించారు.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nayan clarification
Lady gaga hungama  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles