Lady gaga hungama

lady gaga hungama

lady gaga hungama

26.gif

Posted: 05/17/2012 06:58 PM IST
Lady gaga hungama

      ప్రముఖ పాప్ సూపర్ స్టార్ లేడీ గాగా తన పాప్ సంగీతంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఇవాళ  తైపే వరల్డ్ ట్రేడ్ సెంటర్ లోని నాంగాంగ్ ఎగ్జిబిషన్ హాలులో బార్న్ దిస్ వే బాల్.. కన్సర్ట్ తో లేడీ గాగా ఆడిపాడింది.lady-gaga-tokyo-taiwan 2011జూలై తర్వాత లేడీ గాగా తైవాన్ లో ఇస్తున్న రెండో ప్రదర్శన ఇది. రేపు కూడా
     ఈ ఈవెంట్ కొనసాగుతుంది. అంతకుముందు రెండు రోజుల కన్సర్ట్ టూర్ కోసం తైవాన్ చేరుకున్న ప్రముఖ లేడీ గాగాకు సాంఘ్సాన్ విమానాశ్రయం వద్ద అభిమానులు ఘనస్వాగతం పలికారు. తన పర్యటనలో భాగంగా ఆమె తైపేలోని ఓ హోటల్ లో బస చేస్తుండటంతో అక్కడ సైతం అభిమానులు సందడి చేస్తున్నారు.

      ఇదిలా ఉండగా,  లాస్ ఎంజెల్స్ లో బ్యాటిల్ షిప్ సినిమా యూనిట్ సందడి చేసింది. సినిమా ప్రచారంలో భాగంగా వచ్చిన వీరిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ సందర్భంగా బ్యాటిల్ షిప్  హీరోయిన్, ప్రముఖ పాప్  సింగర్ రిహానా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో విడుదలైన బ్యాటిల్ షిప్  అమెరికాలో మాత్రం ఈనెల 18న రిలీజ్ కానుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pop singer jennifer lopez
Rasna beby funeral  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles