Sunil isha chawla movie shooting in progress

sunil isha chawla movie shooting in progress

sunil isha chawla movie shooting in progress

25.gif

Posted: 05/09/2012 05:49 PM IST
Sunil isha chawla movie shooting in progress

హీరో గా దూసుకుపోతోన్న కామెడీ యాక్టర్ సునీల్ 'పూలరంగడు' తర్వాత ఇషాచావ్లా తో ఓ సరికొత్త చిత్రంలో నటిస్తున్న విషయం మనకు తెలుసు.  మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా ఆమధ్య ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకుంటున్నటుంది.su 'తను వెడ్స్ మను' పేరుతో బాలీవుడ్ లో ఘన విజయాన్ని సాధించిన ఈ  చిత్రాన్ని తెలుగులో 'రాధాకృష్ణుడు'గా తెరకెక్కి స్తున్నారు. ముందుగా ఈ సినిమాకి 'సీతారాముడు' అనే టైటిల్ అనుకున్నప్పటికీ ... ఆ తరువాత 'రాధాకృష్ణుడు' అనే టైటిల్ ని ఖరారు చేసుకున్నారు. ' పూలరంగడు' సినిమా సక్సెస్ కావడంతో, ఆ సినిమాలో కథానాయికగా నటించిన ఇషాచావ్లాకి ఈ సినిమాలో అవకాశం దక్కింది. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకి దేవి ప్రసాద్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇంతవరకూ సునీల్ హీరోగా నటించిన సినిమాలన్నీ విజయవంతం కావటంతో ఈ సినిమా మీద టాలీవుడ్ లో అంచనాలు పెరుగుతున్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mahesh babu rajamouli movie
Gabbar singh in hawa in the state state  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles