సూపర్ స్టార్ మహేష్ -రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న మూవీ ఎలా ఉండబోతోందనేది టాలీవుడ్ లో ఇప్పుడు ఈ విషయం ఆసక్తిగా మారింది. అయితే మహేష్‌తో జేమ్స్‌బాండ్ లేదా ‘అల్లూరి సీతారామరాజు’ తరహాలో చారిత్రాత్మక చిత్రం చేయాలన్నది తన కోరిక అంటూ రాజమౌళి ‘బిజినెస్‌మేన్’ ఆడియో వేడుకలో కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ మాటలు నిజం కాబోతున్నాయి. చాలా కాలం నుంచి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న రాజమౌళి-మహేష్‌బాబుల క్రేజీ కాంబినేషన్‌లో ఈ ఏడాది ఓ భారీ చిత్రం తెరకెక్కనుంది. దుర్గా ఆర్ట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కె.ఎల్.నారాయణ ఈ విషయాన్ని తెలిపారు. రొటీన్ కమర్షియల్ చిత్రంలా కాకుండా వైవిధ్యమైన కథాంశంతో అభిమానుల్లో వున్న అంచనాలకు తగినట్లుగా ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. రాజమౌళి సినిమాల్లో కథానాయకుడి పోరాట సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. మరి రాజమౌళి చెప్పినట్లుగా ఈ సినిమా జేమ్స్‌బాండ్ చిత్రమో లేదా చారివూతక కథాంశ చిత్రమో త్వరలోనే తేలిపోనుంది.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more