Gabbar singh in hawa in the state state

gabbar singh in hawa in the state state

gabbar singh in hawa in the state state

17.gif

Posted: 05/09/2012 03:32 PM IST
Gabbar singh in hawa in the state state

      gabbar-singh-banner-at-sandhya-70mm01 తమ అభిమాన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ విడుదల పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా పవర్ స్టార్ అభిమానుల్లో ఆనందం అంబరాన్నంటుతోంది. రాష్ట్రంలోనే కాదు అనేక ప్రాంతాల్లో తమ అభిమాన హీరో సినిమా విడుదలయ్యే థియేటర్లను బ్యానర్లతో నింపేస్తున్నారు ఫ్యాన్స్. ‘గబ్బర్ సింగ్’ మూవీ విడుదలను ఒక పండుగలా నిర్వహిస్తున్నామంటూ ఆంధ్రావిశేష్.కాం కు అనేక ఫొటోలు..వర్తమానాలు అందుతున్నాయి. ఇదిగో ఇక్కడ చూస్తున్నది ఆ తరహా సందేశాల్లో ఒకటి. స్థాలా భావం వల్ల  ఒకటి రెండు ఫొటోలు మాత్రమే మీకు అందించ గలుగుతున్నాం. కర్నూలు ఎర్రబురుజు సెంటర్లో గబ్బర్ సింగ్ స్టేషన్ పేరిట నెలకొల్పిన ఫ్లెక్సీ అందరినీ ఆకర్షిస్తోంది. అంతేకాదు పవర్ కే బ్రాండింగా అనే రీతిన విశాఖ పట్టణంలో పవన్ కళ్యాణ్ కుమారుడు కలిగిన బ్యానర్ కూడా మీరిక్కడ చూడొచ్చు.

karnool_gabbarsingh
          ఇదిలా ఉంటే.. ఇటీవల రెండు భారీ పరాజయాలు చవిచూసినప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమాకు వస్తున్న తాకిడిని చూస్తుంటే ఆశ్య్చర్యమేస్తుందని అనేక ప్రాంతాలలోని థియేటర్ల యాజయాన్యాల నుంచీ వార్తలు వెలువడుతున్నాయి. ఇంతకుముందెన్నడూ లేని విధంగా ఈ సినిమా బెన్ఫిట్ షోకు 2 వేలకు పైగానే టిక్కెట్ రేటు పలుకుతుందంటే అర్థంచేసుకోవచ్చు. అంతేకాదు ఈ మూవీలో కెవ్వు కేక తన ప్రభంజనాన్ని స్రుష్టిస్తోంది. యూట్యూబ్ లో ఈ పాట ప్రోమోకు వస్తోన్న హిట్స్ చూస్తుంటే మతి పోతుందని సినీ పండితులు సైతం అబ్బుర పడుతున్నారు. పవన్ కళ్యాణ్ కు ప్రేక్షకుల్లో ఉన్న వల్లమాలిన ప్రేమకు ఇదే తార్కణమేమో.

karnool_flexy_power_ke_branding

 san2

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sunil isha chawla movie shooting in progress
Amir khan remuneration for satyameva jayate programme  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles