Amir khan remuneration for satyameva jayate programme

amir khan remuneration for satyameva jayate programme

amir khan remuneration for satyameva jayate programme

1.gif

Posted: 05/09/2012 02:31 PM IST
Amir khan remuneration for satyameva jayate programme

           టీవీల్లో 'సత్యమేవ జయతే' కార్యక్రమంతో బుల్లితెరపై అమీర్ హవా మొదలైందనిపిస్తుంది. ఈ కార్యక్రమాన్ని 8 భాషల్లోకి అనువదించి 100 కి పైగా దేశాల్లో ఒకేసారి ప్రసారం చేస్తున్నారు. మొన్న ఆదివారం ప్రసారమైన మొదటి ఎపిసోడ్ తోనే అమీర్ ఖాన్ అన్నివర్గాల ప్రేక్షకుల ప్రశంసలు అందుకోవడం విశేషం.amir_ina సాధారణంగా హిందీ సీరియల్స్ కి సంబంధించి ఒక్కో ఎపిసోడ్ కి 8 లేదా 9 లక్షలు ఖర్చు పెడుతుంటారు. అదే రియాల్టీ షో విషయానికి వస్తే 35 లక్షలనుంచి కోటి రూపాయల వరకూ ఖర్చు అవుతుంటుంది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక్కో ఎపిసోడ్ కి 4 కోట్లు ఖర్చు పెడుతున్నారట. ఇందులో ఒక్క అమీర్ ఖాన్ పారితోషికమే 3 కోట్లు అని తెలుస్తోంది. అంటే ఒక నెలకి అమీర్ ఖాన్ కి 12 కోట్లు పారితోషికంగా ముడుతున్నాయి. ఇక ఈ కార్యక్రమానికి (13 ఎపిసోడ్స్ ) గాను ... భారతి ఎయిర్ టైల్ - 18 కోట్లు, ఆక్వాగార్డ్ - 16 కోట్లు చెల్లిస్తూ, స్పాన్సర్లుగా వున్నాయి. ఇక యాక్సిస్ బ్యాంక్, కోకాకోలా ఇండియా, స్కోడా ఆటో ఇండియా, బెర్గర్ పెయింట్స్ లిమిటెడ్, డిక్సీ టెక్స్ట్ టైల్స్ ప్ప్రై .లి., జాన్సన్ అండ్ జాన్సన్ వారు 6 కోట్ల చొప్పున చెల్లిస్తూ, కో- స్పాన్సర్స్ గా వ్యవహరిస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gabbar singh in hawa in the state state
Seethamma vakitlo sirimalle chettu shooting details  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles