Seethamma vakitlo sirimalle chettu shooting details

seethamma vakitlo sirimalle chettu shooting details

seethamma vakitlo sirimalle chettu shooting details

3.gif

Posted: 05/09/2012 02:22 PM IST
Seethamma vakitlo sirimalle chettu shooting details

       తాజాగా  నిర్మాత దిల్ రాజు..  వెంకటేష్‌, మహేష్‌బాబుతో 'సీతమ్మవారి వాకిట్లో సిరిమల్లె చెట్టు' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది భారీ బడ్జెట్‌ చిత్రం. సాధారణంగా దిల్‌రాజు అనవసరపు ఖర్చులు పెట్టడు సింపుల్‌గా సినిమాను లాంగించేస్తాడు.mahe_in అవసరమైతే రీష్యూట్ కూడా చేయడానికి వెనకడుగు వేయడు కానీ మహేష్‌బాబు విషయంలో దిల్‌రాజు ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ చిత్రంలో మహేష్‌బాబు పార్ట్‌ కొంత మేరకు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తీయాల్సి ఉంది. కానీ అక్కడ దిల్‌రాజు చేయడానికి సిద్ధమైనా..మహేష్‌బాబు రావడానికి సాధ్యపడదని తేల్చి చెప్పేశాడు. అక్కడ ఉన్న సీన్స్‌ అన్నీ సెట్‌లా వేసేసి తీయండని సలహా ఇచ్చేశాడు.  చేసేది లేక రామోజీఫిలింసిటీలో పెద్ద సెట్‌ వేసి రాజమండ్రిని హైదరాబాద్‌కు రప్పిస్తున్నాడు దిల్‌రాజు మహేష్ మాటలకు కారణం లేకపోలేదు. మహేష్‌భార్య నమ్రతా గర్భవతి. తను సాయంత్రానికల్లా ఇంటికి వెళ్లిపోవాలి. ఆమె దగ్గరే ఉండాలి కనుక రాజమండ్రి రావడం సాధ్యపడదని చెప్పేసరికి సెంటిమెంట్‌గా ఫీలయి దిల్‌రాజు సెట్‌ వేయడానికి రెడీ అయ్యాడని చిత్ర వర్గాల సమాచారం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amir khan remuneration for satyameva jayate programme
Once again pawan kalyan and iliyana combination  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles