Once again pawan kalyan and iliyana combination

once again pawan kalyan and iliyana combination

once again pawan kalyan and iliyana combination

11.gif

Posted: 05/09/2012 02:16 PM IST
Once again pawan kalyan and iliyana combination

       వరుస ఫ్లాపులతో కథానాయికల రేసులో కాస్త వెనుకపడిన ఇలియానా మళ్లీ పుంజుకుంటోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తో 'జులాయి', రవితేజతో 'దేవుడు చేసిన మనుషులు' చిత్రాలలో నటిస్తున్న ఈ సన్న నడుము సుందరి, తాజాగా పవన్ కల్యాణ్ పక్కన నటించడానికి సైన్ చేసినట్టు తెలుస్తోంది.pawa_inn  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించడానికి గత కొంత కాలంగా సన్నాహాలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.
      బీవీయస్ఎన్ ప్రసాద్ నిర్మించే ఈ చిత్రంలో కథానాయికగా ఈ గోవా బ్యూటీని ఎంచుకున్నారట. గతంలో ఇలియానా 'జల్సా' చిత్రంలో పవన్ తో జతకట్టిన సంగతి తెలిసిందే. మళ్లీ 'జల్సా' కాంబినేషన్లోనే రూపొందే ఈ చిత్రం షూటింగు ఆగష్టు, సెప్టెంబర్ నెలల్లో ప్రారంభం కావచ్చని తెలుస్తోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Seethamma vakitlo sirimalle chettu shooting details
Super star krishna new movie coming soon  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles