Gabbar singh sensor tomarrow

gabbar singh sensor tomarrow

gabbar singh sensor tomarrow

13.gif

Posted: 05/06/2012 03:46 PM IST
Gabbar singh sensor tomarrow

      pawa_ee పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ రూపొందిస్తున్న 'గబ్బర్ సింగ్' చిత్రం సెన్సార్ కార్యక్రమం రేపు (సోమవారం)  (మే 7) న జరుగనుంది.  ఈ చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ ఇటీవలే స్విట్జర్లాండులో పూర్తయిన సంగతి తెలిసిందే. ఒక ప్రత్యేకమైన రైలును అద్దెకు తీసుకుని మరీ అక్కడి అందాల నడుమ హీరో హీరోయిన్లపై ఓ పాటను చిత్రీకరించారు.  కాగా, 'కెవ్వు కేక' ఐటెం పాటను ఇందులో కూడా మలైకా ఆరోరానే చేసిన సంగతి మనకు తెలిసిందే.
       దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈసినిమాలో  శృతిహాసన్ కథానాయికగా నటించింది.  ఈ చిత్రాన్ని ఈ నెల 11 న విడుదల చేయబోతున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Surya as a lord rama role
Lakshmi rai birthday celebration  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles