Lakshmi rai birthday celebration

lakshmi rai birthday celebration

lakshmi rai birthday celebration

19.gif

Posted: 05/06/2012 03:42 PM IST
Lakshmi rai birthday celebration

        lak_rai'కాంచనమాల కేబుల్ టీవీ' చిత్రం ద్వారా తెలుగు తెరకి పరిచయమైన లక్ష్మీరాయ్.. తన బర్త్డే ఆనందోత్సాహాలతో జరుపుకుంది. ఈ పుట్టిన రోజు వేడుకతో లక్ష్మీరాయ్జు 31 వ వసంతంలోకి అడుగుపెట్టింది. కర్నాటకలోని బెల్గాంలో జన్మించిన లక్ష్మీరాయ్ తెలుగులో నటించిన చిత్రాలు తక్కువే అయినా, తమిళ - మలయాళ  - కన్నడ చిత్రాల్లో తన హవా కొనసాగిస్తోంది. ఈ మధ్యనే ఈ భారీ అందం బాలీవుడ్ లోను అడుగుపెట్టింది. కాస్త ఆలస్యమైనా ఈ స్థాయికి చేరుకున్నందుకు సంతోషంగా వుందంటోంది ఈ అమ్మడు.  చెప్పింది. తెలుగులో తాను నటించిన 'అధినాయకుడు' చిత్రం విడుదలకి సిద్ధంగా ఉందనీ ... మరో వైపున విక్రం సరసన 'తాండవం' చిత్రంలో నటిస్తున్నానంటూ ఆమె ఆనందాన్ని వ్యక్తం చేసింది. 'కాంచన' కన్నడ రీమేక్ తనకి మరింత మంచి పేరు తీసుకువస్తుందన్న నమ్మకముందని చెప్పింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gabbar singh sensor tomarrow
Gabbar singh hyderabad theaters list  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles